హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ఈ గణపతి విగ్రహాలకే పూజ చేయాలి..

లైఫ్ స్టైల్07:27 AM August 29, 2019

వినాయకచవితికి రకరకాల రూపాల్లో కొలువుదీరిన విగ్రహాలకు పూజలు చేస్తుంటాం. అయితే.. వీటిపై కచ్చితమైన అవగాహన ఉండాలి. పూజలు చేసేందుకుకొన్ని విగ్రహాలను వాడకూడదని పండితులు చెబుతున్నారు. ఆ విగ్రహాలేంటో ఇప్పుడు చూద్దాం.

Krishna Kumar N