హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ధన్‌తేరస్ గురించి అందమైన బొమ్మల కథ

లైఫ్ స్టైల్10:18 AM October 25, 2019

ధన్ తేరస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారమే. ఆ రోజు గోల్డ్ కొంటే బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది నమ్మకం. దాన్ని జ్యువెలరీ షాపుల వారు క్యాష్ చేసుకుంటుంటారు. అయితే, అసలు ధన్ తేరస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు జరుపుకొంటారు? ఆ కథను ఈ బొమ్మల రూపంలో మీకు అందిస్తోంది న్యూస్‌18.

webtech_news18