Health Tips | నేటి కాలంలో ప్రతీఒక్కరికీ వ్యాయామంపై అవగాహన పెరిగింది. చాలామంది తమకు వీలైనప్పుడల్లా ఏదో ఎక్సర్సైజ్ చేసేస్తూ ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. అయితే, ఈ ఎక్సర్సైజ్ ఏ సమయాల్లో చేస్తే మంచిదనే సందేహం అందరికీ ఉంటుంది. కొంతమంది ఉదయం చేస్తారు. మరికొంతమంది సాయంత్రవేళల్లో చేస్తారు. అయితే, ఉదయం వేళల్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమేం లాభాలున్నాయో ఓసారి తెలుసుకుందాం.