హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Health Tips : ఉపవాసం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా..

లైఫ్ స్టైల్18:18 PM June 01, 2019

Health Tips | ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో చాలామంది ముస్లీంలు ఉపవాసం ఉంటారు. ఇక హిందూవులు అయితే, తమ ఇష్ట దైవానికి ఓ రోజుని కేటాయించి ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుందని భావిస్తారు. అయితే, ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు.. దీని వెనుక ఆరోగ్య రహస్యం ఉందని కూడా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

webtech_news18