హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : ఉపవాసం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా...

లైఫ్ స్టైల్14:24 PM November 09, 2019

Health Tips | రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేస్తారు. అలాగే... కార్తీక మాసంలో హిందువులు ఉపవాసం చేస్తారు. చాలా మంది వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల మేలు జరుగుతుందని భావిస్తారు. అయితే, ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు... దీని వెనుక ఆరోగ్య రహస్యం ఉందని కూడా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటో తెలుసుకుందాం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading