బిజీ లైఫ్‌కు దూరంగా గడిపేందుకు టూర్లకు వెళ్లడం చాలామందికి అలవాటు. అయితే టూర్ వెళ్లే హడావుడిలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. మీరూ ఆ తప్పులు చేసి ఉండొచ్చు. టూర్ వెళ్లినప్పుడు ఏం చేయాలి? ఏం చేయొద్దో వీడియోలో చూడండి.