Mahesh Babu: ఇండస్ట్రీలో కొందరు హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా వాటిని మాత్రం వదలరు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు.