HOME » VIDEOS » Life-style

corona vaccine: వ్యాక్సిన్ వేయించుకోండి బిర్యానీ ఫ్రీ. ఏపీలో ఎక్కడో తెలుసా? త్వరపడండి

ఆంధ్రప్రదేశ్11:56 AM April 11, 2021

ఫ్రీ బిర్యానీ కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి.. ఇష్టమొచ్చిన బిర్యానీ ఆరగించండి. అదేంటి వ్యాక్సిన్ వేసుకుంటే బిర్యానీ పెడతారా అని డౌట్ పడుతున్నారా? కాదు వ్యాక్సినేషన్ పై అవగాహన కోసం కొన్ని సంస్థలు ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఆఫర్ మీ కోసం సిద్దంగా ఉంది. ఎక్కడో తెలుసా?

webtech_news18

Top Stories