బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ గురించి తెలిసిందే. అనసూయ ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారింది. అయితే... అనసూయపై గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ఆంటీ అనడంతో అనసూయ వారిపై కేసు కూడా పెట్టింది. అయినా కూడా... అనసూయపై ట్రోలింగ్ మాత్రం తగ్గడం లేదు.