అన్‌లాక్ 1 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని తెలిపారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ లేకుండా ప్రజలు బయటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ.