హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : షిర్డీలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

లైఫ్ స్టైల్17:27 PM April 13, 2019

షిర్డీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులంతా పాటలు, భజనలు, ప్రత్యేక పూజలతో సీతారాములను ప్రార్థించారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

Amala Ravula