HOME » VIDEOS » Life-style

Video : చంద్రయాన్-2 దుర్గమ్మ... సెట్ అదిరిందిగా...

లైఫ్ స్టైల్09:10 AM October 05, 2019

వినాయకచవితి ఉత్సవాల్లో ఎలాగైతే రకరకాల సెట్స్ వేస్తున్నారో... దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కూడా... అదే ఫాలో అవుతున్నారు. వారణాసిలో... చంద్రయాన్-2 తరహా సెట్టింగ్ వేశారు. రాకెట్లు, వ్యోమగాములు అందరూ అమ్మవారి చెంత ఉన్నట్లు వేసిన సెట్... భక్తులను ఆకట్టుకుంటోంది.

Krishna Kumar N

Top Stories