Childrens Study: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి. లేదంటే ఇతరుల కంటే వెనుకబడే ప్రమాదం ఉంది. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. చదువులో వారిని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు.