Health Tips | చిరునవ్వు.. ఎదుటివారిని ఆకట్టుకోవాలంటే మనం చిరునవ్వు చిందిస్తే సరిపోతుంది. అలాంటి నవ్వు అందంగా ఉండాలంటే దంతాలు కూడా అందంగా, తెల్లగా మెరవాలి. కానీ, చాలామందికి అనేక కారణాలతో దంతాలుపసుపు రంగులో ఉంటాయి. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే డెంటిస్టుల దగ్గరికే వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లోని కొన్ని చిట్కాల ద్వారా కూడా సమస్యనుపరిష్కారం చేసుకోవచ్చు.