Bimbisara Pre Release Event Pics : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర వారం హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.