తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను యువ హీరో నిఖిల్ తో కలిసి చిత్ర యూనిట్ నేరుగా వెళ్లి కలవడం విశేషం.