సెక్స్ చేయడమనేది.. ఇలానే చేయాలి.. ఈ టైమ్‌లోనే చేయాలని కొంతమంది భావిస్తుంటారు.. అయితే మనకు అనుకూలమైన ఏ టైమ్‌లోనైనా సెక్స్ చేయొచ్చని చెబుతున్నాయి పరిశోధనలు.. ముఖ్యంగా పీరియడ్స్ టైమ్‌లో సెక్స్ చేయొచ్చా లేదా అంటే.. మనం వ్యక్తిగత శుభ్రత పాటించేవరకూ ఆ టైమ్‌లోనూ చేయొచ్చని చెబుతున్నారు.