ఉమెన్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సృజన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారు తల్లిదండ్రులు ఆడపిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలని ఆమె సూచించారు. ఆడపిల్లలు అనగానే చిన్న చూపు చూడకుండా కుమారులను పెంచినట్లు గానే కూతుళ్లను కూడా పెంచే విధంగా చూడాలని సృజన తెలిపారు.