HOME » VIDEOS » Life-style

గురు పౌర్ణమి : భక్తులతో పోటెత్తిన సాయి బాబా ఆలయాలు

లైఫ్ స్టైల్16:40 PM July 16, 2019

గురు పౌర్ణమి సందర్బంగా ప్రముఖ ఆలయాన్ని కిటకిటలాడుతున్నాయి. ఈ పర్వదినాన భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. ముఖ్యంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు ఇవాళే చంద్రగ్రహణం కూడా ఉండడంతో ఆలయాల్ని పూజారులు మూసివేయనున్నారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బాబాకు పూజలు, పాలాభిషేకాలు చేస్తున్నారు. దీంతో సాయిబాబా గుళ్లన్ని భక్త జనసంద్రంగా మారాయి.

webtech_news18

Top Stories