హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : అధికబరువుని తగ్గించే పండుమిర్చి

లైఫ్ స్టైల్03:17 PM IST Apr 23, 2019

Health Tips | ఊబకాయ సమస్య ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయిపోయింది. చిన్నవయసులోనే ఆహారపు అలవాట్లు, మరికొన్ని కారణాలతో ఈ సమస్య చుట్టుముడుతుంది. దీంతో మరెన్నో రోగాలు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అయితే, పండు మిర్చి అనేది ఈ సమస్యకు చక్కని పరిష్కారంగా ఉంటుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

webtech_news18