వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అక్టోబర్ 27న ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.