వేలాది మంది స్టూడెంట్స్ నడుమ టాప్ గేర్ టైటిల్ లోగో లాంచ్ చేసి యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆది సాయి కుమార్ లుక్ చూస్తుంటే సినిమాలో ఏదో తెలియని పాయింట్ టచ్ చేశారని తెలుస్తోంది.