HOME » VIDEOS » Life-style » RAKSHA BANDHAN 2020 HOW TO MAKE OWN RAKHEE AT HOME RA

Video : ఎగ్జిబిషన్లను సిటీ శివార్లలో పెట్టాలి : రాజాసింగ్

క్రైమ్07:59 AM January 31, 2019

నుమాయిష్‌లో అగ్ని ప్రమాదంపై నేతలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. నాంపల్లిలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్... ఎగ్జిబిషన్లను సిటీ శివార్లలో ఏర్పాటు చెయ్యాలనీ... ఇలా సిటీ మధ్యలో ఏర్పాటు చెయ్యడం సరికాదని అభిప్రాయపడ్డారు. నుమాయిష్‌లో ఎగ్జిబిషన్‌కి సరిపడా ప్లేస్ లేదన్న ఆయన... విశాలమైన ప్రదేశాల్లో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

Krishna Kumar N

Top Stories