ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన డ్రింక్ గ్రీన్ టీ. ఇందులో ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు. రోజుకో కప్పు తాగితే మెరుగైన లాభాలున్నాయి.. దీనికి సంబంధించిన మరిన్నీ విషయాలు ప్రముఖ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి మాటల్లో..