హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: జోధ్‌పూర్ ప్యాలెస్ వదిలివెళ్తున్న ప్రియాంక, నిక్

లైఫ్ స్టైల్18:53 PM December 03, 2018

ప్రియాంక, నిక్ జంట సందడి చేస్తుంది. ఆదివారం వీరు  జోధ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం నిక్-  ప్రియాంక జోధ్‌పూర్‌ నుండి ముంబైకు బయలుదేరారు. దానికి  సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఈ ఫోటోల్లో ప్రియాంక చీర కట్టుకొని... నుదుటిన సింధూరం పెట్టుకొని చూపరులను ఆకట్టుకుంటుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading