దీపావళి పండుగకి బాణాసంచా కాలుస్తారు. కొంతమందికి ఆ సమయంలో గాయాలవుతుంటాయి. అయితే.. కొన్ని చిట్కాలను ఉపయోగించి ఆ గాయాలను తగ్గించుకోవచ్చు.