హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: తెలంగాణ ఎన్నికల్లో పేలుతున్న పొలిటికల్ పటాసులు...

తెలంగాణ03:45 PM IST Nov 08, 2018

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. దేశమంతా ప్రజలు సంతోషంగా దీపావళి సంబరాలు, తెలంగాణలో నాయకులు మాత్రం ప్రచారంలో యమా బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ నాయకుల లక్షణాలను బట్టి వారిని పొలిటికల్ పటాసులుగా పోలుస్తోంది సెటైర్ సిన్నమ్మ... ఏ నాయకుడు ఏ పటాకీయో మీరే చూడండి...

Chinthakindhi.Ramu