మధ్యప్రదేశ్... గంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి నరేంద్ర సుర్యవంశీ... తన భార్యను చితకబాదాడు. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అతను ఆరోపిస్తున్నాడు. నరేంద్రపై చర్యలు తీసుకుంటామనీ, దర్యాప్తు జరుగుతోందనీ పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... వివాహేతర సంబంధం నేరం కాదు.