హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ఒత్తిడి నిర్మూలనకి ఔషధంలా పనిచేసే 5 పదార్థాలు...

లైఫ్ స్టైల్20:05 PM October 17, 2018

ఈరోజుల్లో విద్యార్థుల దగ్గర్నుంచి వృద్ధుల దాకా అందరూ ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. ర్యాంకులు, మార్కుల ఒత్తిడితో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వుతుంటే... టార్గెట్స్ కారణంగా ఉద్యోగులు, బిజినెస్ టెన్షన్స్‌... ఇలా ఏదో ఒక కారణంతో ఒత్తిడిలో పడి చిత్తవుతున్నారు. అయితే సరైన డైట్ ఫాలో అయితే ఎలాంటి ఒత్తిడినైనా చిత్తు చేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.

Chinthakindhi.Ramu

corona virus btn
corona virus btn
Loading