హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: శృంగార ఊహల్లో విహరిస్తున్న యువత... అవే ఎక్కువట!

లైఫ్ స్టైల్18:03 PM October 20, 2018

శృంగారం... ఓ వయసు వచ్చిన తర్వాత ప్రతీ మనిషీ శారీరక అవసరం. ఆ సుఖం కోసం తనువు తహతహలాడుతుంటుంది. ఆశించినది దొరకకపోతే... ఊహల్లో విహరించడం మానవ సహజం... ‘సెక్స్ లోనూ అంతే...’ అయితే అసలు కంటే ఊహల్లో శృంగారం చేస్తున్న వారే ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

Chinthakindhi.Ramu