ప్రవచనాల కంటే కూడా సెక్స్ వీడియోల ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు స్వామి నిత్యానంద. తాజాగా టెన్షన్స్ లేకుండా హాయిగా మత్తుగా బతకాలంటే చెంచాడు గంజాయి బుక్కండి... అని చెప్పి మళ్లొక పాలి వార్తల్ల నిలచిండు... స్వామి నిత్యానంద నిత్య లీలల గురించి సెటైర్ సిన్నమ్మ చెబ్తున్న కబుర్లు...