హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: వింటర్‌లో బ్యూటీకేర్..

లైఫ్ స్టైల్17:53 PM November 25, 2018

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలామంది చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడడం జరుగుతుంటుంది. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను దూరం చేసుకోవచ్చు.

webtech_news18