హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : నడక వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా?

లైఫ్ స్టైల్12:12 PM IST Jan 18, 2019

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. నడక వల్ల శరీరంలో అన్ని భాగాలు కదలడం ద్వారా ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. తద్వారా శరీరంలోని నైట్రోజనస్ వ్యర్థాలన్ని బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి నిత్య జీవితంలో నడక ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు డాక్టర్ గారు మీకు అందిస్తున్నారు..

webtech_news18