హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: బాలింతలకు పాల వ‌ృద్ధిని పెంచే ఆహారం

లైఫ్ స్టైల్01:18 PM IST Sep 01, 2018

డెలీవరి అనంతరం చాలామంది బాలింతలకు పాలు పడక ఇబ్బందులుపడుతుంటారు. వారి పిల్లలకు పాలు సరిపోక పోతపాలు పడుతుంటారు. అయితే, కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ని తీసుకోవడం ద్వారా బాలింతలకు పుష్కలంగా వృద్ధి చెందుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

webtech_news18