HOME » VIDEOS » Life-style

90 ఎంఎల్ ట్రైలర్ విడుదల.. చూస్తే కిక్ ఎక్కడం ఖాయం..

సినిమా12:43 PM November 21, 2019

'RX100' సినిమాతో  ఓవర్ నైట్ క్రేజీ హీరోగా మారాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే తన యాక్టింగ్ టాలెంట్ బయటపెట్టాడు.ప్రస్తుతం కార్తికేయ 90 ఎంఎల్ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

webtech_news18

Top Stories