కొన్ని ప్రాంతాల్లో బొంగులో చికెన్, కుండలో చికెన్ లాంటి వెరైటీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు వీటికి ‘గోతులో చికెన్’ కొత్త టేస్ట్ అందించే ఫుడ్ నాన్ వెజ్ ప్రియులకు అందుబాటులో వచ్చింది. అయితే దీని తయారీ కొంచెం ప్రాసెస్‌తో కూడుకున్నది. గోతులో చికెన్ టేస్ట్ చేయాలంటే... కొంచెం కష్టపడక తప్పదు.