హీరోయిన్ నేహాశర్మ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చిరుత సినిమాలో నటించింది తెలిసిందే. ఆ సినిమా ఇద్దరికి మొదటి సినిమా.. అయిన ఇద్దరు ఇరగ దీసారు, యాక్టింగ్‌లో .
ఆ అమ్మడు తన ఫిట్నెస్ కోసం జిమ్‌లో తెగకష్ట పడుతోంది. దానికి సంబందించిన వీడియో తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.