మటన్ పాయ చాలామంది ఇష్టంగా తింటారు. హైదరాబాద్‌లో ఉన్న నాన్ వెజ్ ప్రియులంతా తప్పకుండా ఈ ఫుడ్‌ను టేస్ట్ చేస్తారు. అయితే మటన్ పాయ తింటే.. మహిళల్లో వెన్నునొప్పి సమస్య రాదంట. అంతేకాదు చిన్నారులు, పెద్దల్లో కూడా కాల్షియం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.