HOME » VIDEOS » Life-style

Video: సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో క్రిస్‌మస్ సంబరాలు...

తెలంగాణ16:41 PM December 25, 2018

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చర్చిలు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ ఏరియాలో క్రైస్తవుల సందడి నెలకొంది. చారిత్రక వెస్లీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Chinthakindhi.Ramu

Top Stories