మహారాష్ట్రలోని నాగపూర్లో మర్బర్ పండుగ ధూంధాంగా జరిగింది. అమ్మవారికి భారీ ఎత్తున పూజలు చేసిన ప్రజలు... రంగులు జల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇలా చేయడం ద్వారా దుష్టశక్తులు దూరం అవుతాయని ప్రజల నమ్మకం