మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దీనిని మానేయాలని చెబుతుంటారు. కానీ, అలవాటు పడ్డవారు.. ఆ వ్యసనం నుంచి బయటికి రాలేరు.. అలాంటివారు ప్రేమలో పడితే ఆల్కహాల్‌కి దూరమవుతున్నారు నిపుణులు..