మీసాలు ఆ ఊరి మగాళ్లకు పంచప్రాణాలు. ప్రతి పురుషుడూ మూతి మీద మీసం పెంచడం పౌరుషానికి ప్రతీకగా భావిస్తుంటారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఊరి విశేషాలు?