ఈ రోజుల్లో చిన్న పిల్లలు కూడా స్మార్ట్ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. పెద్దవాళ్ల కన్నా ఎక్కువగా ఫోన్లు వాడేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్న అంశంపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం చేసింది. తల్లిదండ్రులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఆ అధ్యయనంలో ఏం తేల్చారో వీడియోలో చూడండి.