హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

డయాబెటిస్ డే: మధుమేహం రావొద్దా? ఇలా చేయండి!

లైఫ్ స్టైల్10:06 AM November 14, 2018

డయాబెటిస్... ఈ రోజుల్లో ఈ జబ్బు మామూలైపోయింది. ఇన్సూలిన్ లోపం ఒక కారణమైతే, జన్యు చరిత్ర మరో కారణం. ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం కష్టాలే. అందుకే డయాబెటిస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తుంటారంతా. మరి మధుమేహం రావొద్దంటే ఏం చేయాలి? డయాబెటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీడియోలో చూడండి.

webtech_news18