కుంభమేళలో భక్తుల కోసం ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు అధికారులు. ప్రత్యేకమైన ప్లేట్లో అన్ని పదార్థాలతో కూడిన భోజనాలు అందిస్తున్నారు. దీంతో, ఎంతో రుచికర భోజనాన్ని అందిస్తున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.