పిల్లల అల్లరి భరించడం ఒక సవాల్ అయితే... వారికి సరిగ్గా తినిపించడం మరో పెద్ద సవాల్. చిన్నప్పుడు పోషకాహారం తినిపిస్తేనే అది పిల్లల ఎదుగుదలకే కాకుండా... భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఏదో ఒకటి తింటున్నారు కదా అని ఏదిపడితే అది తినిపిస్తే వారి ఆరోగ్యానికే ముప్పు. ఊబకాయం లాంటి సమస్యల దగ్గర్నుంచి చిన్నవయస్సులోనే మధుమేహం బారినపడే ప్రమాదం కూడా ఉంది. మరి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలంటే ఏం చేయాలి? నిపుణులు సూచిస్తున్న సలహాలేంటీ? వీడియోలో చూడండి.