HOME » VIDEOS » Life-style

Train Booking: బోగీ మొత్తం మీదే..పెద్ద సంఖ్యలో యాత్రలకు వెళ్లేవారికి రైల్వేస్ గుడ్ న్యూస్..

Indian Railways: పెద్ద సంఖ్యలో బంధువులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఒక బోగి/కోచ్ లేదా పూర్తి రైలునే బుక్ చేసుకునే అవకాశాన్ని ఇండియన్ రైల్వేస్ కల్పించింది. అవసరాన్ని బట్టి ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్, ఏసీ సెలూన్, చైర్ కార్ వంటి కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే..

webtech_news18

Top Stories