HOME » VIDEOS » Life-style

Video: మీకిష్టమైన బర్గర్‌ ఎక్కడ పుట్టిందో తెలుసా?

లైఫ్ స్టైల్15:31 PM August 23, 2018

కేఫ్‌లు, రెస్టారెంట్లకి వెళ్లి బర్గర్ ఆర్డర్ చేసి, ఆవురావురు మంటూ ఆరగిస్తాం. అయితే బర్గర్‌లో ఎన్ని రకాలున్నాయి? అది ఎక్కడ పుట్టింది? బర్గర్ చరిత్ర ఏంటి? అనే విషయాల గురించి ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించామా? లేదు... ఒక్కసారి రెస్టారెంట్‌కి వెళ్లి, స్టైల్‌గా బర్గర్ ఆర్డర్ ఇచ్చే ముందు, ఈ విషయాలు తెలుసుకోండి.

Chinthakindhi.Ramu

Top Stories