Jabardasth : ఓ అమ్మాయిని ఏడేళ్లుగా ట్రై చేస్తున్నానని సుడిగాలి సుధీర్ వెల్లడించాడు. మొదట్లో తనే ప్రపోజ్ చేసిందని, తాను కాదన్నానని తెలిపాడు.