HOME » VIDEOS » Life-style

Google Pixel 4A: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,499 విలువైన స్మార్ట్ స్పీకర్ ఒక్క రూపాయికే...

టెక్నాలజీ17:28 PM September 28, 2021

Flipkart Big Billion Days Sale 2021 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. సేల్ కన్నా ముందే డీల్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. గూగుల్ పిక్సెల్ 4ఏ (Google Pixel 4A) స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు మరో రెండు ఆఫర్స్ కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

webtech_news18

Top Stories